Michael, Nasser: దుబాయ్ లో భారత్ మ్యాచ్లు..ఇంగ్లాండ్ మాజీలు నిరసనలు 1 y ago

featured-image

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్లన్నీ దుబాయిలో జరుగుతున్నాయి. అయితే, టీమ్ ఇండియా ఒకే వేదికలో మ్యాచ్లు ఆడుతుండటంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు మైకేల్ అథర్టన్, నాజర్ హుస్సేన్ అక్కసు వెళ్లగక్కారు. 'టీమ్ ఇండియా దుబాయ్ లో మాత్రమే మ్యాచ్లు ఆడటం వల్ల ఎంతో కొంత బెనిఫిట్ జరుగుతుంది. ఇతర జట్ల మాదిరిగా ఆ జట్టు ఎక్కడికి ప్రయాణించాల్సిన అవసరం లేదు. ఒకే స్టేడియంలో ఆడితే అక్కడి పరిస్థితులపై ఫోకస్ పెట్టవచ్చు' అని మైకేల్ అథర్టన్ అన్నాడు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD